Characteristics of GOD's Children

 Characteristics of GOD's Children:

1. NO FEAR

2. NO SHAME

3. NO BLAMING

4. JOYFUL, Excited & Happy

5. NEVER BEGS

6. NEVER CHEATS

7. MANIFESTATION of Healings, miracles   for GOD's glory.(Do greater things than Yeshua)

8. Follows the rules of the country.

9. Pays Govt. taxes happily 

10. Extremely Compassionate 

11. Shine brightly on darkness

12. Be like a child


దేవుని పిల్లల లక్షణాలు:

 1. భయం లేదు

 2. సిగ్గు లేదు

 3. నింద లేదు

 4. ఆనందం, ఉత్తేజం & సంతోషం కలిగి ఉండటం.

 5. అడుక్కోకుండా ఉండటం

 6. మోసం చేయకుండా ఉండటం

 7. స్వస్థతలు, అద్భుతాల, ప్రేమను పంచడం, దేవుని మహిమ కొరకు చేయటం(యేసు కంటే గొప్పగా చేయటం)

 8. దేశ నియమాలను అనుసరించడం.

 9. ప్రభుత్వానికి అన్ని పన్నులు సంతోషంగా కట్టడం.

 10. అధిక కరుణ కలిగి ఉండటం 

 11. చీకటిపై ప్రకాశవంతంగా ప్రకాశించడం

 12. చిన్నపిల్లలా ఉండటం.

Comments

Popular posts from this blog

All Glory, Honor & Praise to GOD, Almighty, the Omnipotent, Omnipresent, Omnibenevolent.

Your Faith & Belief is the key

Yeshua is not GOD. He himslef told that he is a Son of GOD.